Logo
Download our app
LATEST NEWS   Sep 10,2024 01:17 pm
కొత్త‌ చైర్మన్‌ల‌కు ఎమ్మెల్యే విషెస్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియామకమైన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి లను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్టోల సంజీవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి...

LATEST NEWS   Sep 10,2024 01:15 pm
గడువులోగా సాయం అందాలి
సిరిసిల్ల: రోడ్డు ప్రమాద బాధితులకు గడువులోగా సాయం అందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. హిట్ అండ్ రన్ అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని...

LATEST NEWS   Sep 10,2024 01:14 pm
విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి.
రాజన్న సిరిసిల్ల: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయంలో విద్యార్థులకు వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్...

LATEST NEWS   Sep 10,2024 01:13 pm
వరద పెరుగుతోంది అధికారులు.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
రానున్న 48 గంటల్లో గోదావరికి భారీగా వరద పెరగనుందని సమాచారంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం...

LATEST NEWS   Sep 10,2024 01:12 pm
నోటీస్ బోర్డులో ఫీజు వివరాలు తెలపాలి
సిరిసిల్ల: ప్రైవేట్ యాజమాన్యాలు ఇస్టాను రీతిలో అన్యాయంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఏ తరగతికి ఎంత ఫీజు అనే వివ‌రాలు నోటీసు బోర్డులో పెట్టాల‌ని బీఆర్ఎస్వి రాష్ట్ర...

LATEST NEWS   Sep 10,2024 01:10 pm
చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
సిరిసిల్ల జిల్లా: చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు...

LATEST NEWS   Sep 10,2024 01:09 pm
పీసీసీ అధ్యక్షుడు మ‌హేష్‌గౌడ్‌కి సిరిసిల్ల కాంగ్రెస్ నేతల విషెస్
హైదరాబాద్: నూతనంగా T-PCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు T-PCC కోఆర్టినేట‌ర్ సంగీతం...

TECHNOLOGY   Sep 10,2024 12:11 pm
ఈ-ట్రాక్టర్: కి.మీ.కు రూ. 14 ఖర్చు!
స్టార్టప్ సంస్థ‌ AutoNxt ఎలక్ట్రికల్ ట్రాక్టర్ తీసుకువ‌స్తోంది. ఈ కంపెనీ ఈ ట్రాక్టర్ కోసం లెవల్ 3 అటానమస్ టెక్నాలజీ వాడుతోంది. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ టెక్నాలజీ...

LATEST NEWS   Sep 10,2024 11:55 am
గంజాయి త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టివేత‌
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆనంద్ ధాబా ముందు ఎన్‌హెచ్-65 రోడ్ పై వాహనాల తనిఖీల్లో హైదరాబాద్ వైపు నుండి...

LATEST NEWS   Sep 10,2024 11:53 am
పాఠశాలకు మైక్‌సెట్ బ‌హుక‌ర‌ణ‌
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ముత్తైకోట రోజు ముత్తాయికోట గ్రామనికి చెందిన గుండారం నర్సాగౌడ్ వారి తండ్రి బుచ్చాగౌడ్ జ్ఞాపకార్ధం ప్రాథమిక పాఠశాల మద్దుల్వాయికి మైక్...

LATEST NEWS   Sep 10,2024 11:51 am
తాగటానికి ఊటల నీళ్ళే ఆధారం
అరకు: సోలార్ పంపు పనిచేయక పోవడంతో తాగు నీటికి బోందుగూడ గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అరకులోయ మండలం, కొత్తభల్లుగూడ పంచాయితీ బోందుగూడలో తాగునీటి కొరకు ఊటలపై ఆధారపడుతుతున్నారు....

LATEST NEWS   Sep 10,2024 11:49 am
సమైక్యతతో ఉత్సవాలను జరుపుకోవాలి: ధార్మిక సేవా సమితి
ధార్మిక సేవ సమితి జోగిపేట ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మండపాల్లో భరతమాత, బాలగంగాధర్ తిలక్ చిత్రపటాలు అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల...

ENTERTAINMENT   Sep 10,2024 11:47 am
భయం, కోపం- దేవర ట్రైలర్ రిలీజ్
ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా దేవర ట్రైలర్ వచ్చేసింది. హైవోల్టేజ్ యాక్షన్‍తో ట్రైలర్ గూస్‌బంప్స్ అనేలా ఉంది. దేవర ఆగ్రహంతో రక్త సముద్రం ప్రవహించేలా...

LATEST NEWS   Sep 10,2024 11:42 am
ఆత్మహత్యల నివారణ గురించి అవగాహన కల్పించాలి: కలెక్టర్
మానసిక ఒత్తిడి, సమస్యలతో బాధపడేవారు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఆత్మహత్యల నివారణ దినం సందర్బంగా టోల్ ఫ్రీ...

LATEST NEWS   Sep 10,2024 11:40 am
రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ నీరు
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మిరెడ్డిపాలెంలోని ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీ నీరు ఎటూ వెళ్లకుండా రోడ్డు పైనే పారుతుంది. డ్రైనేజీ పూడుకుపోయి నీరు...

LATEST NEWS   Sep 10,2024 11:39 am
చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్
KMR: చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి నివాళి అర్పించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ & బి గెస్ట్...

LATEST NEWS   Sep 10,2024 11:36 am
మంత్రి, పీసీసీ అధ్య‌క్షున్ని క‌లిసిన‌ ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్
మంత్రి దామోదర రాజనర్సింహ, టీ-పీసీసీ నూత‌న అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ని, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో...

LATEST NEWS   Sep 10,2024 11:24 am
గణనాథుని దర్శించుకున్న‌ మనోహర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు...

LATEST NEWS   Sep 10,2024 11:21 am
చాకలి ఐలమ్మకు ఘన నివాళి
తెలంగాణ వీర వనిత చిట్యాల (చాకలి) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళులు అర్పించారు....

⚠️ You are not allowed to copy content or view source