Logo
Download our app
కోతుల బెడదకోసం తీగలకు కరెంటు విద్యుత్ షాక్ తో రైతు బలి
NEWS   Sep 19,2024 08:46 am
మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తయ్య వ్యవసాయ పనులకోసం వెళ్లాడు. ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించారు. అదే గ్రామానికి చెందిన గొండ సాయన్న అనే రైతు కోతుల బెడదతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విద్యుత్ మోటర్ నుండి పంట చుట్టు ఇనుప కంచెలకు విద్యుత్ తీగలు పెట్టాడు. అది తెలియని ముత్తన్న అటువైపుగా వెల్లగా విద్యుత్ తీగలకు కరెంటు రావటంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source