మల్లాపూర్: గెస్ట్ టీచర్ పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
NEWS Sep 19,2024 08:42 am
మల్లాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గెస్ట్ పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ భూమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ స్కూల్లో బోధించుటకు పీజీటీ విభాగంలో జంతుశాస్త్రం-1, తెలుగు-1, ఇంగ్లిష్-2, మ్యాథ్స్-2,ఎకనామిక్స్ -1, కామర్స్-1, బోటనీ-1, టీజీటీ విభాగంలో సోషల్-1 తాత్కాలిక ప్రతిపాదిక బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఇతర వివరాలకు ప్రిన్సిపాల్ 9948752514 నంబర్ లో సంప్రదించాలని పేర్కొన్నారు.