Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Nov 09,2025 09:15 pm
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు!
ఏపీ క్యాబినెట్ భేటీ సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు....

BIG NEWS Nov 09,2025 08:09 pm
ఖమ్మం జిల్లా వాసికి లాటరీలో రూ.240కోట్లు
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందిన యువకుడిని అదృష్టం వరించింది. తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్‌కు ఏకంగా...

LATEST NEWS Nov 09,2025 06:57 pm
మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తోందన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా...

LATEST NEWS Nov 09,2025 06:44 pm
పేదవారికి 'రెడీ టు సర్వ్' అన్నదానం!
HYD: పేదరికం, ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహించారు. ప్రతి...

ENTERTAINMENT Nov 09,2025 06:39 pm
21న వనజీవి రామయ్య బయోపిక్ లాంచ్ డిఫ్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం
పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే సినిమా ప్రారంభోత్సవానికి డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఆహ్వానించారు. ఈ నెల 21న బల్లేపల్లిలోని నేచర్ ర్యాలీలో...

LATEST NEWS Nov 09,2025 02:07 pm
జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్రచారం
జూబ్లీహిల్స్‌లో 17 రోజులుగా హోరాహోరీగా సాగిన బైపోల్ ప్రచారం ముగిసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరి రోజు...

LATEST NEWS Nov 08,2025 10:48 pm
శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనలో షాకింగ్ నిజాలు
AP: తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిట్ విచారణలో కీలక అంశాలు బయట పడుతున్నాయి. మోనో గ్లిజరాయిడ్స్, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను వినియోగించి పామాయిల్‌గా మార్చి...

LATEST NEWS Nov 08,2025 09:57 pm
హైడ్రాపై 700 కేసులు, నాపై 31 కేసులు
ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు, కుంటల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తోందన్నారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో హైడ్రాపై 700 కేసులు నమోదు కాగా.. తను వ్యక్తిగతంగా...

SPORTS Nov 08,2025 09:50 pm
ప్రపంచంలోనే ప్రభావవంతమైన వ్యక్తిగా కోహ్లీ
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో 6వ...

ASTROLOGY Nov 08,2025 07:32 pm
కోటి దీపోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామన్నారు. కోటి దీపోత్సవాన్ని...

LATEST NEWS Nov 08,2025 04:46 pm
నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యం: సుజిత్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నామని టిపిసిసి డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజిత్ రావు అన్నారు. ఎల్లారెడ్డిగూడలో మంత్రి...

LATEST NEWS Nov 08,2025 04:28 pm
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు
ఢిల్లీ : డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం...

LATEST NEWS Nov 08,2025 02:38 pm
కథలాపూర్ లో ఆకస్మిక తనిఖీలు
జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కథలపూర్ మండల పరిధిలోని సమస్యత్మాక ప్రదేశాలతో పాటు రద్దీ ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్...

LATEST NEWS Nov 08,2025 01:53 pm
గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయండి
కూనవరం (మం) పెద్దఅర్కూర్ పంచాయతీ పరిధిలోని గండి కొత్తగూడెం గ్రామానికి తారు రోడ్డు కోసం నిధులు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు నాగమణి...

SPORTS Nov 08,2025 10:36 am
10 జట్లతో విమెన్స్ వన్డే వరల్డ్ కప్–2029
విమెన్స్ వన్డే వరల్డ్ కప్–2029ను 10 జట్లతో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 8 జట్ల ఫార్మాట్‌ను విస్తరించనుంది. ‘ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌కు...

LATEST NEWS Nov 08,2025 10:30 am
తెలంగాణ: 23 జిల్లాలను వణికిస్తున్న చలి
తెలంగాణ ప్రజలను చలి వణికిస్తోంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపై కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9...

ENTERTAINMENT Nov 08,2025 09:22 am
రామ్ చరణ్ 'చికిరి చికిరి' సాంగ్ రికార్డు
రామ్ చరణ్ తాజా చిత్రం 'పెద్ది' నుంచి విడుదలైన 'చికిరి చికిరి' పాట, ఇండియన్ సినిమాలో అత్యధిక వ్యూస్ సాధించి సంచలనం రేపింది. అత్యంత వేగంగా 32...

LATEST NEWS Nov 08,2025 09:12 am
నవీన్ యాదవ్‌కు SC ఉపకులాల మద్దతు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 57 SC ఉప కులాల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ప్రకటించారు MBSC హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు...

ASTROLOGY Nov 07,2025 09:39 pm
రాజ్ నిడిమోరుతో సమంత క్లోజ్ ఫోటో
డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం వేళ ఇన్‌స్టాలో సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఓ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సామ్,...

LIFE STYLE Nov 07,2025 09:31 pm
తరచూ ఫోన్ చూస్తే ఇలా అవుతారట!
ఇటీవల చాలా మందికి ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్‌లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా...

« Previous
Next »
Showing
981
to
1000
of
20362
results
‹
1
2
...
47
48
49
50
51
52
53
...
1018
1019
›
⚠️ You are not allowed to copy content or view source