Logo
Download our app
రేపే 'గీతన్నల చైతన్య యాత్ర'
NEWS   Aug 15,2026 12:36 am
చిగురుమామిడి: సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ‘గీతన్నల చైతన్య యాత్ర’ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ నుంచి సర్వేపేట వరకు ఈ బస్సు యాత్ర సాగుతుందన్నారు. ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని, ఐదెకరాల చొప్పున తాటి వనాలు కేటాయించి, ఆధునిక పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source