Logo
Download our app
రైతుల పిల్లలకు డీసీసీబీ నగదు పురస్కారాలు
NEWS   Aug 15,2026 01:16 pm
స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా రైతుల పిల్లలను ప్రోత్సహించేందుకు డీసీసీబీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లు అందజేశారు. తురకలపూడి పీఏసీఎస్‌లో బుదిరెడ్డి కళావతి, కృష్ణ దంపతుల కుమారుడు వసంత్ కుమార్‌కు చైర్‌పర్సన్ కోట సత్యనారాయణ చెక్కు, సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. డైరెక్టర్ కందా మూర్తిరావు, సీఈఓ మలిచెట్ల సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 15,2026 01:56 pm
అందరికీ అందని సంక్షేమం: సీపీఐ ఆవేదన
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

కరీంనగర్‌: జనసేనలో 50 మంది చేరిక
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో 50 మంది యువకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా...

LATEST NEWS   Aug 15,2026 01:55 pm
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మునగపాక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు...

⚠️ You are not allowed to copy content or view source