Logo
Download our app
బీజేపీ క్షమాపణ చెప్పాలి
NEWS   Aug 14,2026 11:56 pm
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హనుమకొండ డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించడం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, దేశంలోని దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Aug 15,2026 05:28 pm
ఘనంగా సంగోలి రాయన్న జయంతి
HYD: స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలి రాయన్న జయంతి వేడుక‌లు ఘనంగా జ‌రిగాయి. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో సంగోలి రాయన్న చిత్రపటానికి...

LATEST NEWS   Aug 15,2026 05:18 pm
రూ.40.55 లక్షల సీఎం సహాయ నిధి
కే.కోటపాడు: కే.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాలకు...

LATEST NEWS   Aug 15,2026 05:17 pm
ఉత్తమ MPDOగా శ్రీనివాసరావుకు అవార్డు
చీడికాడ మండల ఎంపీడీవో కే.వి.జే. శ్రీనివాసరావుకు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా చీడికాడ గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి,...

⚠️ You are not allowed to copy content or view source