Logo
Download our app
ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
NEWS   Aug 15,2026 02:40 pm
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేడ్కర్ స్మృతివనం వరకు ఈ ర్యాలీ నిర్వహించి, తమ ప్రతిభను కించపరిచేలా మాట్లాడవద్దని డిమాండ్ చేయనున్నారు.డీఎస్సీ నియామకాలు, మెరిట్ జాబితాలు, స్పోర్ట్స్ కోటా ప్రక్రియలపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. వీటిని తిప్పికొడుతూ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన టీచర్లు ర్యాలీలు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source