సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Aug 14,2026 11:54 pm
రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఎంపిడిఓ చిరంజీవి, mpo సుష్మ, సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ మహేష్, పాక్స్ చైర్మెన్ ధీటి రాజిరెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.