Logo
Download our app
ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ
NEWS   Aug 15,2026 01:10 pm
స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ ‘‘బాంధనీ’’ తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. ఈ తలపాగాకు జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్ గోధుమరంగు వెస్ట్‌కోట్‌ జాకెట్ ధరించారు. దేశభక్తిని చాటేలా జేబులో జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చతో కూడిన ‘‘పాకెట్ స్క్వేర్’’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. దిల్లీలోని ఎర్రకోటపై మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేశారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 03:33 pm
ప్రజావాణిలో తొలి ఫిర్యాదుదారుడు రాజమౌళి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి ఫిర్యాదుదారుడిగా ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి...

LATEST NEWS   Aug 17,2026 03:32 pm
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజావాణి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1...

ఘనంగా నాగుల పంచమి వేడుకలు
రాయికల్: పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు నాగదేవతకు ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source