కరీంనగర్: జనసేనలో 50 మంది చేరిక
NEWS Aug 15,2026 01:56 pm
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో 50 మంది యువకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్యకర్తల బలానికి వేదికగా మారుతుందని ఆయన తెలిపారు.