Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Oct 30,2025 10:54 am
అయోధ్య రామునికి రూ.3వేల కోట్ల విరాళం
అయోధ్యలో రామ మందిరం కోసం 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లను నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు...

LATEST NEWS Oct 29,2025 09:49 pm
రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు
అనంతగిరి మండలం: లుంగపర్తి పంచాయతీ పరిధిలోని పులుసు మామిడి గ్రామ సమీపంలోని రైగండువా ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. భారీ వర్షాల ప్రభావంతో పెద్ద పెద్ద రాతి...

BIG NEWS Oct 29,2025 09:41 pm
'మొంథా' పేరుకు అర్థం ఏమిటి?
తెలుగు రాష్ట్రాలను మొంథా తుపాను వణికిస్తోంది. అయితే ఈ తుపానుకు మొంథా అనే పేరును సూచించింది థాయిలాండ్ దేశమని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆఫీసర్ జగన్నాధ్...

BIG NEWS Oct 29,2025 06:12 pm
TG: అజారుద్దీన్‌కు మంత్రి పదవి?
కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించినట్టు తెలుస్తోంది. ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ జరగనుందని, ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది....

ENTERTAINMENT Oct 29,2025 06:07 pm
‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ ఇంటర్వ్యూ
‘బాహుబలి: ది ఎపిక్’ ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా.. రాజమౌళి, ప్రభాస్, రానా ప్రత్యేక ఇంటర్వ్యూలో చిత్రీకరణ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఎడిటింగ్‌లో...

LATEST NEWS Oct 29,2025 05:09 pm
నిలువ నీడ కోల్పోయిన కుటుంబం
అల్లూరి జిల్లా: తుపాన్ ప్రభావంతో అనంతగిరి మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పినకోట పంచాయతీ పరిధిలోని వాజంగి గ్రామానికి చెందిన తామర్ల ఎండన్న...

BIG NEWS Oct 29,2025 05:06 pm
పెదగెడ్డ వాగు ఉప్పొంగి జలకళ
అల్లూరి జిల్లా: తీవ్ర తుఫాన్ మెంతా ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లేలా చేశాయి. ముఖ్యంగా పెదగెడ్డ వాగు నిండుకుండల...

LATEST NEWS Oct 29,2025 05:04 pm
గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ శాఖ పనితీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా,...

LATEST NEWS Oct 29,2025 05:03 pm
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచన
ప్రకాశం జిల్లా: మొంథా తుపాను ప్రభావంతో కొండేపి మండలంలో వాగులు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొండేపి అట్లేరు, అనకర్లపూడి మూసి వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎస్సై ప్రేమ్‌కుమార్...

ENTERTAINMENT Oct 29,2025 04:58 pm
AI టెక్నాలజీతో బాహుబలి యూనివర్స్
బాహుబలి 2 భాగాలను కలిపి, "బాహుబలి: ది ఎపిక్" పేరుతో ఈ అక్టోబర్ 31న మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఐతే రాజమౌళి తన కొత్త ఆలోచనతో...

LATEST NEWS Oct 29,2025 01:42 pm
రంపచోడవరాన్ని జిల్లాగా ప్రకటించాలి
రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లి...

LATEST NEWS Oct 29,2025 01:41 pm
డివైడర్ ఢీకొని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి చెందిన ఇరువురు యువకులు బుధవారం దర్శి నుంచి పొదిలికి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ డివైడర్ తగిలి నరేంద్ర అనే యువకుడు అక్కడిక్కడే...

LATEST NEWS Oct 29,2025 01:07 pm
మొంథా తుపాను: ప్రజలకు ఫ్రీగా సరుకులు
మొంథా తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు ఫ్రీగా పంపిణీ చేస్తారు. ప్రతి...

BIG NEWS Oct 29,2025 12:57 pm
తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్,...

LATEST NEWS Oct 29,2025 12:53 pm
చేపలు వేట నిషేధం - విఆర్వో ప్రశాంతి
అనంతగిరి: మెంతా తుపాన్ ప్రభావం కారణంగా మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్ళరాదని జీనబాడు విఆర్వో ప్రశాంతి సూచించారు. అనంతగిరి మండలం జీనబాడు గ్రామంలో టీడీపీ గ్రామ...

LATEST NEWS Oct 29,2025 12:27 pm
ఉపాధ్యాయుల కొరతపై కలెక్టరేట్‌కు ఫిర్యాదు
కామారెడ్డి మండలం, శబ్దిపూర్ గ్రామంలోని ఎంపీపీఎస్‌లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతపై కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు...

LATEST NEWS Oct 29,2025 12:25 pm
సింగరాయకొండ తీరగ్రామాల్లో మంత్రి పర్యటన
కొండపి నియోజకవర్గంలో మొంథా తుఫాన్ సృష్టించిన ప్రభావంపై రాష్ట్ర మంత్రి డొలా బాల వీరాంజనేయ స్వామి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సింగరాయకొండ మండలం పరిధిలోని తీర ప్రాంత...

LATEST NEWS Oct 29,2025 12:20 pm
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు
ప్రకాశం: టంగుటూరు మండలం, పొందూరు గ్రామంలో తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో...

ENTERTAINMENT Oct 29,2025 12:18 pm
హీరోయిన్‌గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ
మహేశ్ బాబు మేనకోడలు, మంజుల కూతురు జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా మారనుంది. నేడు జాన్వీ బర్త్ డే సందర్భంగా ఆమె ఫొటోలను మంజుల విడుదల చేశారు. కుమార్తె...

LATEST NEWS Oct 29,2025 11:32 am
హస్తకళలకు ప్రోత్సాహం: డిసిసి అధ్యక్షులు
నిర్మల్: నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఆధునాతన అనిత శ్రీనివాస్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ సెంటర్‌ను డిసిసి అధ్యక్షులు కె. శ్రీహరి రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...

« Previous
Next »
Showing
4121
to
4140
of
23335
results
‹
1
2
...
204
205
206
207
208
209
210
...
1166
1167
›
⚠️ You are not allowed to copy content or view source