ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి చెందిన ఇరువురు యువకులు బుధవారం దర్శి నుంచి పొదిలికి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ డివైడర్ తగిలి నరేంద్ర అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. శంకర్ అనే యువకుడు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడుని పొదిలి వైద్యశాలకు తరలించారు.