Logo
Download our app
LATEST NEWS   Jan 18,2026 04:53 pm
మీడియాకు CM రేవంత్ వార్నింగ్
CM రేవంత్ రెడ్డి మీడియా సంస్థలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తమ మంత్రుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు రాయవద్దని, మీడియా సంస్థల మధ్య ఏవైనా గొడవలుంటే...

LATEST NEWS   Jan 18,2026 04:27 pm
భూ కబ్జాపై చిట్యాల గ్రామస్తుల ఆందోళన
నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో భూ కబ్జాకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన సర్వే నంబర్ 28/7, 28/8 లోని 2.20 ఎకరాల ప్రభుత్వ...

LATEST NEWS   Jan 18,2026 04:25 pm
అధ్వానంగా కొండాపూర్ అక్కాపూర్ రహదారి
నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామం నుంచి అక్కాపూర్, ముఠాపూర్ వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతింది. సుమారు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డుపై కంకర తేలి గుంతలమయంగా...

LATEST NEWS   Jan 18,2026 04:24 pm
ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్మల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ...

LATEST NEWS   Jan 18,2026 04:23 pm
కనుమ పండుగ - MLA ప్రత్యేక పూజలు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు స్వగృహంలో సంబరాలు నిర్వహించారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో సంక్రాంతి సందర్భంగా బసవన్నలకు కుటుంబ సమేతంగా...

LATEST NEWS   Jan 18,2026 04:22 pm
ఉప్పు రాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి
స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణమని ఎన్టీఆర్ అభిమాన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజన్న అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా...

LATEST NEWS   Jan 18,2026 04:21 pm
బీసీలకు చైర్మన్ పదవులు ఇవ్వాలి
నిర్మల్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, జిల్లాలో జనరల్ కేటగిరీ కిందకు వచ్చే మున్సిపాలిటీల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ ఛైర్మన్ అభ్యర్థులుగా బీసీ కులస్తులనే ప్రకటించాలని...

ENTERTAINMENT   Jan 18,2026 04:19 pm
6 రోజుల్లో చిరంజీవి మూవీ ఘ‌న‌త ఇది!
చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తూ ‘మన శంకర వరప్రసాద్ గారు (MSG)’ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం...

ASTROLOGY   Jan 18,2026 04:10 pm
కఠిన నియమాలతో నాగోబా జాత‌ర‌
నాగోబా జాతరను మెస్రం వంశీయులు అత్యంత ఘ‌నంగా నిర్వహిస్తారు. కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగోబా స్వామికి పరిచయం చేసే భేటింగ్ ఆచారం ప్రత్యేకమైనది....

LATEST NEWS   Jan 18,2026 02:39 pm
కథలాపూర్ ప్యాక్స్ సొసైటీ ఏర్పాటు చేయాలి
కథలాపూర్ మండల కేంద్రంలో ప్యాక్స్ (PACS) సొసైటీని ఏర్పాటు చేయాలని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కథలాపూర్ మండలంలో ఆయన మాట్లాడుతూ.. ప్యాక్స్...

LATEST NEWS   Jan 18,2026 11:31 am
సిపిఐ వందేళ్ళ ముగింపు సభకు కదం తొక్కిన కార్యకర్తలు
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు, ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీల నుంచి సిపిఐ వందేళ్ళ ముగింపు సభను విజయవంతం కోసం స్వచ్ఛందంగా వందల సంఖ్యలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఖమ్మంలో...

ENTERTAINMENT   Jan 17,2026 07:34 pm
USAలో ‘ఆటాడిన పాట’ టైటిల్ లాంచ్
వర్జీనియా: నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో, అవంతిక నక్షత్రం నిర్మిస్తున్న ‘ఆటాడిన పాట’ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ATA...

LATEST NEWS   Jan 17,2026 05:11 pm
సీఎంకి ఖానాపూర్ ఎమ్మెల్యే కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మహా జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ బహిరంగ...

BIG NEWS   Jan 17,2026 05:08 pm
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్స్ ఖరారు
BIG NEWS   Jan 17,2026 05:08 pm
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్స్ ఖరారు
LATEST NEWS   Jan 17,2026 03:14 pm
ముందే గుర్తిస్తే క్యాన్సర్ ను నయం చేయొచ్చు
బ్లడ్ క్యాన్సర్ ను సరైన సమయంలో గుర్తిస్తే నయమవుతుందని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆంకాలజీ వైద్య నిపుణులు డా.రోహిత్ రెడ్డి చెప్పారు. నిర్మల్ ప్రెస్ క్లబ్...

LATEST NEWS   Jan 17,2026 03:10 pm
కాలువలో ప్రత్యక్షమైన భారీ రొయ్య
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. అయితే ఇటీవల సాగునీటిని విడతల వారిగా విడుదల చేసి ఆపివేయడంతో కాలువల్లో నీటి...

LATEST NEWS   Jan 17,2026 03:08 pm
తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్...

LATEST NEWS   Jan 17,2026 12:36 pm
గోదావరి తల్లికి సారే సమర్పించిన ముఖ్యమంత్రి
నిర్మల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన సదర్ మటన్ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రిమోట్ స్విచ్ ద్వారా గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలి ప్రాజెక్టును...

LATEST NEWS   Jan 17,2026 12:34 pm
ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన: జిల్లా ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ జిల్లా: CM రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటన ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసిందని SP జానకి షర్మిల తెలిపారు. బందోబస్తు...

బైకర్ మెడకు చుట్టుకున్న చైనా మాంజా తప్పిన ప్రమాదం
నిర్మల్ జిల్లా: గాలిపటం మాంజా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. దిలావర్పూర్ మండలానికి చెందిన ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా నసీరాబాద్ సమీపంలో గాలిపటం మాంజా...

⚠️ You are not allowed to copy content or view source