Logo
Download our app
పాఠశాలల వద్ద పోలీసుల పహారా.. చిన్నారులకు భద్రతా కవచం
NEWS   Mar 13,2026 11:07 am
చిట్వేల్ మండలంలోని పాఠశాలల వద్ద విద్యార్థుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు వచ్చే చిన్నారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యగా ప్రతిరోజూ ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం పాఠశాల సమయాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ విద్యార్థులు సురక్షితంగా రోడ్డు దాటేలా సహాయం చేస్తున్నారు. ఈ చర్యలతో పాఠశాల పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు నివారించవచ్చని అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source