Logo
Download our app
‘కలర్స్ 2.0’ను ప్రారంభించిన‌ రెజీనా
NEWS   Mar 13,2026 12:36 pm
శ్రీకాకుళంలో Kolors హెల్త్‌కేర్ తన ‘కలర్స్ 2.0’ 53వ బ్రాంచ్‌ని హీరోయిన్ రెజీనా ప్రారంభించారు. ఆరోగ్యం, అందంపై శ్రద్ధ అవసరమన్నారు రెజీనా. US-FDA ఆమోద టెక్నాలజీతో బరువు, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నామని కలర్స్ Kolors ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ తెలిపారు. అత్యుత్తమ వెల్నెస్ సేవలు అందించడం తమ లక్ష్యమని ఎండీ విజయ్ కృష్ణ చెప్పారు. అభిమా నులు, అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source