Logo
Download our app
గ్యాస్ డెలివరీ ఆలస్యమైతే కాల్ చేయండి!
NEWS   Mar 14,2026 11:01 am
గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేయాలనే రూల్ ఉంది. ఏజెన్సీలు సిలిండర్ పంపడంలో ఆలస్యం చేస్తే యూజర్లు ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1800-233-3555కు కాల్ చేసి గ్యాస్ ప్రొవైడర్‌ను తెలియజేస్తే సంబంధిత విభాగాలకు మీ ఫిర్యాదును బదిలీ చేస్తారు. బుకింగ్ కోసం HP-96660 23456, INDANE- 77189 55555, BHARAT-77150 12345 ఈ నంబర్లకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయొచ్చు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source