www.breakingnow.app | Tue, 17 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Amaravati

అమరావతిలో క్రియేటివ్‌ సిటీ

Share:
128 Views
అమరావతిలో క్రియేటివ్‌ సిటీ

ఏపీ రాజధాని అమరావతిలో క్రియేటివ్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏఐ, ఫిల్మ్, ఎలక్ట్రానిక్‌ రంగాలు కూడా ఉంటాయాని, ప్రపంచానికి అవసరమైన కంటెంట్‌ను తయారు చేసే పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామన్నారు. క్రియేటివ్‌ ఎకానమీకే భవిష్యత్తు ఉందన్న విషయాన్ని గుర్తించాలని సీఎం అన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.