Logo
Download our app
మ‌ళ్లీ తగ్గిన బంగారం ధర!
NEWS   Mar 13,2026 11:31 am
బంగారం ధ‌ర వ‌రుస‌గా రెండో రోజు కూడా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు కూడా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రేటు రూ.980 తగ్గి రూ.1,61,240కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ.900 పడిపోయి రూ.1,47,800 కు చేరింది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధ‌ర‌ రూ.2,90,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోఇంచుమించు ఇవే ధరలు ఉన్నాయి.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source