Logo
Download our app
దర్శకుడు జవ్వాజి సతీష్‌కు సన్మానం
NEWS   Mar 14,2026 05:12 pm
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్‌ను మెట్‌పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ తనను మాత్రమే కాకుండా తాను తెరకెక్కించిన సినిమాను కూడా వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు మగ్గిడి వెంకట నర్సయ్య, పుప్పాల భాను మూర్తి, తోగిటి రాజశేఖర్, కటకం వేణుగోపాల్, పసునూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source