Logo
Download our app
మయూఖ కలెక్షన్స్ షాపు ప్రారంభం
NEWS   Mar 13,2026 02:47 pm
పాల్వంచ దమ్మపేట సెంటర్ పత్తిపాటి కాంప్లెక్స్ లో మయూఖ కలెక్షన్స్, వన్ గ్రామ్ గోల్డ్ జూలరి షాప్ ను రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం మహాసభ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు డాక్టర్ పెండ్యాల రోజా లక్ష్మీ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకురాలు లక్ష్మి పెండ్యాల రోజు లక్ష్మిని శాలువాతో సత్కరించి పుష్పగుచాన్ని అందజేశారు. కార్యక్రమంలో వంకదారు ఇందిరా, ధారా పద్మ , వారణాసి ధనలక్ష్మి, కొప్పరపు సౌజన్య, తాటిపల్లి దీప్తి, పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 13,2026 02:49 pm
TTD లడ్డూ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ...

LATEST NEWS   Mar 13,2026 11:31 am
మ‌ళ్లీ తగ్గిన బంగారం ధర!
బంగారం ధ‌ర వ‌రుస‌గా రెండో రోజు కూడా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు కూడా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రేటు రూ.980 తగ్గి...
LATEST NEWS   Mar 13,2026 11:31 am
మ‌ళ్లీ తగ్గిన బంగారం ధర!
బంగారం ధ‌ర వ‌రుస‌గా రెండో రోజు కూడా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు కూడా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రేటు రూ.980 తగ్గి...
LATEST NEWS   Mar 13,2026 11:22 am
గ్యాస్‌ బుకింగ్‌కు 45 రోజుల గడువు
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం బుకింగ్‌ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. ఇప్పటికే 2 సిలిండర్ల మధ్య...

⚠️ You are not allowed to copy content or view source