Logo
Download our app
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
NEWS   Mar 14,2026 12:19 am
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,17,727మంది రెగ్యులర్‌, ఒకసారి ఫెయిలైన 10,512మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాల నుంచి అత్యధికంగా 2,50,015 విద్యార్థులుండగా, ప్రభుత్వ బడుల నుంచి 2,07,573 మంది, సంక్షేమ గురుకులాల నుంచి 60,139 మంది విద్యార్థులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Mar 13,2026 10:33 pm
గ్యాస్ బుకింగ్‌లో OTP తప్పనిసరి
గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాత‌ నిబంధనను త‌ప్ప‌నిస‌రిగా చేసింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో OTP తప్పనిసరి చేసింది....

LATEST NEWS   Mar 13,2026 09:14 pm
అమరావతిలో క్రియేటివ్‌ సిటీ
ఏపీ రాజధాని అమరావతిలో క్రియేటివ్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏఐ, ఫిల్మ్, ఎలక్ట్రానిక్‌ రంగాలు కూడా ఉంటాయాని, ప్రపంచానికి అవసరమైన కంటెంట్‌ను తయారు...

LATEST NEWS   Mar 13,2026 05:08 pm
సీతారామ కళ్యాణ మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిను 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ కలిసి ఆయనకు శాలువా కప్పి, సత్కరించారు. అనంతరం వాల్మీకి నగర్‌లో జరగనున్న సీతారామ...

⚠️ You are not allowed to copy content or view source