టీడీపీలో కొత్త తరం: జాతీయ స్థాయిలో చింతకాయల విజయ్ పేరు హాట్ టాపిక్
తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వానికి కట్టుబాటు వంటి విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుల్లో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి. నర్సీపట్నం ప్రజల విశ్వాసాన్ని వరుసగా ఏడు సార్లు గెలుపులతో నిలబెట్టుకుని ఆ ప్రాంతాన్ని…
‘ఆటా’ 19వ మహాసభలకు మేరిల్యాండ్ గవర్నర్‌కు ఆహ్వానం
▪️ బాల్టిమోర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు వేడుకలు▪️ మేరిల్యాండ్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయి తెలుగు మహాసభ మేరిల్యాండ్: అమెరికాలో తెలుగు భాషా–సంస్కృతుల పరిరక్షణకు పనిచేస్తున్న ప్రముఖ తెలుగు సంఘం ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA)’ ప్రతినిధులు…
మార్చి 16న అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ
అమరావతి: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, మార్చి 16న రాజధాని అమరావతిలో ఉదయం 10 గంటలకు భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణ జరగనుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్…
ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయండి: మంత్రి తుమ్మల
Breaking Now App Network రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రైతులు క్రాప్ డైవర్షన్ వైపు మళ్లాలని, లేదంటే భవిష్యత్తులో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట…
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏప్రిల్ 14న డిజిటల్ సాధికారత దినోత్సవం
హైదరాబాద్ (బ్రేకింగ్ నౌ): మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి నాణ్యమైన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విద్యను ఉన్నత విద్యా సంస్థలు అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల…
మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ఏర్పాట్లపై కీలక సమావేశం
ఎల్లికాట్ సిటీ (బ్రేకింగ్ నౌ): అమెరికాలోని తెలుగు సమాజానికి ప్రతిష్ఠాత్మక వేదికగా నిలిచే 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ సన్నాహాలపై ప్లానింగ్ టీమ్ మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎల్లికాట్ సిటీలో కీలక సమావేశం నిర్వహించింది. 2026…
మహిళా దినోత్సవం వేళ పలు కార్యక్రమాలు చేపట్టిన టీడీఎఫ్
▪️ సిరిసిల్ల అప్పారెల్ పార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు▪️ మహిళలకు స్వయం ఉపాధి దిశగా టీడీఎఫ్ వనిత చేయుత కార్యక్రమాలు▪️ సిరిసిల్లలో మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు▪️ మహిళలు స్వావలంబన దిశగా ముందుకు రావాలి: కలెక్టర్ గరిమ…
జెద్దాలో సాటా ఆధ్వర్యంలో ఇఫ్తార్ భోజన పంపిణీ
జెద్దా: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో సాటా (Saudi Arabia Telugu Association) జెద్దా చాప్టర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ కష్టపడి పనిచేస్తున్న భారతీయ కార్మికులకు ఈ…
GIO Riyadh Delegation Meets Indian Embassy Officials to Discuss Community Welfare
Riyadh, March 8: A delegation from the Global Indian Organization (GIO) Riyadh met officials at the Indian Embassy in Riyadh to discuss collaborative efforts aimed at strengthening community welfare and…
“తిరుమల లడ్డూ కల్తీ నిజం… వైసీపీ తప్పు ఒప్పుకోవాలి” – ధూళిపాళ్ల నరేంద్ర
గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బందరు ఊసరవెల్లి వ్యవహారంలో తనపై చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని ఆయన అన్నారు. రాత్రికి రాత్రే వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసానని…
