సమాజానికి సందేశం ఇచ్చే పాత్రలే నా లక్ష్యం – నటీ నాగరాణి
గద్దర్ ఫిలిం అవార్డు అందుకున్న ‘వనజీవి రామయ్య’ జానకమ్మగా మెప్పించిన నటి నాగరాణి తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిలిం అవార్డును అందుకున్న ‘వనజీవి రామయ్య’ డాక్యుమెంటరీలో జానకమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వర్ధమాన నటి నాగరాణి తన నటనా…
