Month: December 2025

విశ్వవ్యాప్త తెలంగాణ బిడ్డల సమ్మేళనం: హైదరాబాద్‌లో ఘనంగా ‘GTA మెగా కన్వెన్షన్ 2025’

▪️ పాల్గొన్న త్రిదండి చినజీయర్ స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రముఖులు.▪️ తెలంగాణ సంస్కృతి, అభివృద్ధిపై 2 రోజుల పాటు అట్టహాసంగా చర్చలు, వేడుకలు.▪️ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘GTA చాప్టర్ల’ ఏర్పాటు. హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విస్తరించి…

అమల్లోకి మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025

హైదరాబాద్ (Breaking Now): రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 252 ను…

TDF USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ పాఠశాల నూతన భవనం ప్రారంభం

కామారెడ్డి జిల్లా ,లింగంపేట్ మండలం పరమల గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి నూతన రూపు వచ్చింది. Telangana Development Forum USA (TDF USA) అట్లాంటా చాప్టర్ వారి సౌజన్యంతో ‘TDF – మన తెలంగాణ బడి’ ప్రాజెక్టులో భాగంగా…

హైటెక్స్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ బహుమతి ప్రధానం

హైదరాబాద్‌లోని HITEX Exhibition Centre రెండో హాల్‌లో నిర్వహించిన ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. నిన్న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన చెన్నైకి చెందిన అన్యానప్పకు ₹5 లక్షల ప్రైజ్ మనీతో…

ఘనంగా ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు

▪️ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై లోతైన సమాలోచన హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు–2025 ఘనంగా జరిగింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రముఖ…

మలేసియాలో జైలు పాలైన సిద్ధిపేట కార్మికుడికి న్యాయసహాయం కల్పించాలంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

సిద్ధిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్‌ను మలేసియా జైలు నుంచి విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఖాదర్ భార్య సలీమా బేగం, కుమారుడు సల్మాన్ మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని…

నేటి నుంచి ‘టీటీఏ సేవాడేస్ 2025’ ప్రారంభం

▪️ అమెరికాలో అతిపెద్ద తెలంగాణ సంఘం ‘టీటీఏ’▪️ తెలంగాణలో భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు▪️ డిసెంబర్ 14న గచ్చిబౌలిలో 10K రన్ – డ్రగ్స్‌పై అవగాహన▪️ డిసెంబర్ 25న టీటీఏ 10వ వార్షికోత్సవం▪️ 40కి పైగా సేవా కార్యక్రమాల ప్రణాళిక హైదరాబాద్:…