కమెడియన్ రామచంద్రకు నటుడు అయినాబత్తిన ధశరధ ఆర్థిక సాయం
తోటి కళాకారుడికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న అయినాబత్తిన ధశరధ.. ‘కిల్లర్’ విజయానికి రామచంద్ర శుభాకాంక్షలు హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న అయినాబత్తిన ధశరధ తన ఉదారతను చాటుకున్నారు. ప్రముఖ తెలుగు చిత్రం ‘వెంకీ’ ద్వారా…
