మున్సిపల్ ఎన్నికల్లో 57 ఎంబీఎస్సీ కులాలకు టికెట్లు కేటాయించాలి -జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్
– హైదరాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దళితుల్లో అత్యంత వెనుకబడిన 57 ఎంబీఎస్సీ కులాల అభ్యర్థులకు మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్ పదవుల టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్…
