చదలవాడ బ్రదర్స్ టింబర్ డిపోలో అద్భుతం.. కలపలో కొలువుదీరిన శ్రీవారి పాదాలు!
దైవ సంకల్పం ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో దర్శనమిస్తుందో ఎవరూ ఊహించలేరు. దశాబ్దాలుగా శ్రీవారిని నమ్ముకున్న ఓ భక్త కుటుంబానికి ఏకంగా ఆ ఏడుకొండల వాడే తమ ఇంట పాదాలు మోపినంత అద్భుతం ఎదురైంది. ప్రముఖ సినీ నిర్మాతలు, కలప వ్యాపారులైన…
పశ్చిమాసియా దేశాల్లో కోటి మంది భారతీయులు – అత్యవసర సమయంలో ఈ నంబర్లకు కాల్ చేయండి
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న దాదాపు 96 లక్షల మంది భారతీయుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అత్యవసర సహాయ నంబర్లను ప్రకటించింది. యుద్ధం లేదా ఇతర సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులు వైద్య సహాయం, భద్రతా పరిరక్షణ…
మారుమూల గ్రామం నుంచి మెడికల్ శిఖరాగ్రానికి
మారుమూల గ్రామంలో జన్మించిన డా. శ్రవణ్ సూరజ్ చిన్నప్పటి నుంచే ఒక మాట నమ్మారు—“అన్నింటికంటే ప్రాణదానం గొప్పది.” ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివిన ఆయనకు వైద్య విద్య అంటే ఒక పెద్ద సవాల్. కుటుంబంలో వైద్య నేపథ్యం లేదు. ఆర్థిక…
‘సన్ ఆఫ్’ మూవీ రివ్యూ & రేటింగ్
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘సన్ ఆఫ్’. దర్శకుడు బత్తుల సతీష్ ఈ చిత్రాన్ని భావోద్వేగాలకు ప్రధాన్యత ఇస్తూ రూపొందించారు. వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 27న…
వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త చిత్రానికి టైటిల్ లోగో ఆవిష్కరణ
వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను ప్రముఖ సినీ ప్రముఖుల చేతుల మీదుగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా ఆవిష్కరించారు. శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు నానిరాజ్ చెప్పిన వినూత్న…
రాజన్న నీడలో హృదయాన్ని కదిలించే గాథ
ప్రేమే ఆధారం, భిక్షే ఆహారం! అమ్మ ఆరోగ్యం కోసం కోటీశ్వరుడు భిక్షటాన చేసిన కథను మనం బిచ్చగాడు సినిమాలో చూసి కంటతడి పెట్టాం. “ఆటగదరా శివా…” అంటూ థియేటర్లలో గుండెలు బాదుకున్నాం. కానీ అది సినిమా.ఇది నిజం.ఇది రక్తమాంసాల మనుషుల గాథ.…
ఫెయిర్‌మౌంట్ బిల్డర్స్‌పై రూ.8.15 కోట్ల రియల్ ఎస్టేట్ మోసం కేసు
▪️ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసుల నమోదు▪️ భాగస్వాములపై చీటింగ్, నమ్మకద్రోహం ఆరోపణలు హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు ఫెయిర్‌మౌంట్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌పై రూ.8.15 కోట్ల రియల్ ఎస్టేట్ మోసం కేసు నమోదు చేశారు.…
రైతుకు ఆధునిక సాంకేతికత పరిచయం చేసిన టీడీఎఫ్
▪️ మంచి ఫలితాలు చూపిన టీడీఎఫ్ ప్రాజెక్టు▪️ సుస్థిర వరి సాగుకి దిశానిర్దేశం▪️ మార్గదర్శక ప్రయోగంగా పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్, తెలంగాణ: మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, క్షీణిస్తున్న నేల సారానికి పరిష్కారంగా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF)…
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జర్నలిస్టుల భేటీ
▪️ అక్రెడిటేషన్ జీవోను సవరించాలని వినతి▪️ సానుకూలంగా స్పందించిన మంత్రి హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా జర్నలిస్టు…
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
▪️ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా బత్తుల ప్రసాద్▪️ గౌరవ అధ్యక్షులుగా జర్నలిస్ట్ ప్రభు▪️ ఉపాధ్యక్షులుగా ఈ. జనార్దన్ రెడ్డి, ఎం.డి. అబ్దుల్▪️ ప్రధాన కార్యదర్శిగా సురేష్ కొండేటి▪️ సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్, భాగవతుల మురళి▪️ కోశాధికారిగా చదలవాడ భరద్వాజ్…
