Month: November 2025

రోహిత్‌ శర్మ మళ్లీ వన్డే No.1 బ్యాట్స్‌మన్‌

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు రాడిల్‌ మిచెల్‌ రేటింగ్‌ పాయింట్లు తగ్గడంతో రోహిత్ నెంబర్‌ 1 స్థానానికి చేరుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ నాలుగో, విరాట్‌ కోహ్లీ ఐదో స్థానాల్లో…

ఈ ద‌శాబ్దంలో టాప్-5 హీరోలు ఎవరు?

ఈ ద‌శాబ్దం (2015 to 2025)లో టాప్-5 టాలీవుడ్ హీరోల్లో ప్ర‌భాస్ నం.1 ప్లేస్‌లో ఉన్న‌ట్టు way2cinema.com ప్ర‌క‌టించింది. వే2సినిమా ర్యాంకుల ప‌రంగా 1.ప్రభాస్, 2. అల్లు అర్జున్, 3. జూ.ఎన్టీఆర్, 4.రామ్ చరణ్, 5. మహేష్ బాబు ఉన్నారు. బాక్సాఫీస్…