Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 17,2026 02:56 pm
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. రాహుల్‌గాంధీ ఆస్తులు జప్తు చేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు...

LATEST NEWS Aug 17,2026 02:52 pm
తమిళనాడు ప్రభుత్వానికి ఊరట
సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట లభించింది. తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలని.. కర్నాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కావేరి అథారిటీ ఆదేశాలను కర్నాటక...

LATEST NEWS Aug 17,2026 02:49 pm
సోషల్ మీడియాలో దూషణలు వద్దు
సోషల్‌మీడియాలో విభిన్నమైన అంశాలపై ఎలా వ్యవహరించాలో జనసేన అధినేత పవన్ కీలక ఆదేశాలిచ్చారు. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లొద్దు. పార్టీల సిద్ధాంతాలు, మార్గదర్శకాలకనుగుణంగానే స్పందించాలన్పారు....

LATEST NEWS Aug 17,2026 02:48 pm
జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ హ.త్యకు కుట్ర
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ కుట్ర పన్నినట్లు సమాచారం. ఓ రౌడీషీటర్‌తో వైసీపీ నేత నరేంద్ర రెడ్డి సుపారీ మాట్లాడినట్లు...

LATEST NEWS Aug 17,2026 02:46 pm
ఏపీ చరిత్రలో మెగా డీఎస్సీ మైలురాయి
కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎక్కడా ఎటువంటి జాప్యం లేకుండా 148 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. విద్యా రంగ చరిత్రలోనే...

LATEST NEWS Aug 17,2026 02:32 pm
దానయ్య కుటుంబానికి టీడీపీ రూ.5లక్షల సాయం
పలాసలో గొర్రెలకాపరి దానయ్య కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ నేతలు. కష్టాల్లో ఉన్న దానయ్య కుటంబానికి టీడీపీ తరఫున రూ.5 లక్షలు సాయం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...

LATEST NEWS Aug 17,2026 02:31 pm
మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
కరీంనగర్ నగరపాలక సంస్థ: నగరంలోని 3వ డివిజన్ విద్యారణ్యపురి, 23వ డివిజన్ బాలాజీనగర్‌లలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు మేయర్ కొలగాని...

లక్కవరం గ్రామంలో విగ్రహాల ధ్వంసం
చోడవరం మండలం లక్కవరం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టిడిపి నాయకులు, విగ్రహాలను ధ్వంసం చేసిన...

ప్రభుత్వ వైఖరిపై బీఆర్‌ఎస్ ధర్నా
కరీంనగర్: కళ్యాణలక్ష్మి, రైతుబీమా పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ తెలంగాణ చౌక్ వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్...

వైసీపీ నేత అంబటి మురళిపై పరువు నష్టం దావా
పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, వైసీపీ నేత అంబటి మురళిపై పరువు నష్టం దావా వేశారు టీడీపీ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర. రూ.5 కోట్లకు...

LATEST NEWS Aug 17,2026 02:30 pm
డైరీ భూముల మార్పిడిపై రైతుల ఆగ్రహం
కరీంనగర్: ధరణి పోర్టల్‌లో కరీంనగర్ డైరీ పేరిట ఉన్న భూములను తమకు తెలియకుండా తెలంగాణ ఫెడరేషన్ పేరిట మార్చడాన్ని నిరసిస్తూ పాడి రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు....

GO 97ను రద్దు చేయాలి: SFI డిమాండ్
కరీంనగర్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా తెచ్చిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నిక్...

దళితపేటల సమస్యలు పరిష్కరించాలి: CITU
పరవాడ: సీఐటీయూ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ బాపడపాలెం, భరిణికం, పరవాడ దళితపేటల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. పరవాడలో శ్మశాన వాటిక లేకపోవడం, బాపడపాలెంలో డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి...

LATEST NEWS Aug 17,2026 02:29 pm
బీమా గడువు పొడిగింపు
బుచ్చయ్యపేట మండల వ్యవసాయ అధికారి నారాయణరావు మాట్లాడుతూ పంటల బీమా నమోదుకు తొలుత ఈ నెల 15వ తేదీ వరకు ఉన్న గడువును ప్రభుత్వం 30వ తేదీ...

మోడల్ స్కూల్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
రావికమతం మండలం మారుపాక ఏపీ మోడల్ స్కూల్‌లో PGT–Economics, Civics గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు 50 శాతం...

LATEST NEWS Aug 17,2026 02:28 pm
వర్ల రామయ్య, దళవాయి రమాదేవికి MLC
ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎస్సీ, బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించబోతున్నారు. టీడీపీ...

LATEST NEWS Aug 17,2026 02:26 pm
ఆవు ఒకే కాన్పులో 2 ఆడ దూడలు
రాయికల్: మండలంలోని రాజ్‌నగర్ గ్రామానికి చెందిన బొమ్మన నరసయ్యకు చెందిన ఆవు సోమవారం వేకువజామున ఒకే కాన్పులో 2 ఆడ దూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఆవులు ఒకేసారి...

ఎమ్మెల్సీ అనంతబాబుకి నో బెయిల్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుడిగా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఆగస్టు...

LATEST NEWS Aug 17,2026 02:23 pm
సీఎం సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ
ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ముఖ్యమంత్రి హేమంత్...

LATEST NEWS Aug 17,2026 02:21 pm
స్వతంత్ర ఏవియేషన్ రెగ్యులేటర్ ఏర్పాటు
స్వతంత్ర ఏవియేషన్ రెగ్యులేటర్ ఏర్పాటుచేయనుంది కేంద్రం. డ్రాఫ్ట్ నిబంధనలను సుప్రీంకు సమర్పించింది కేంద్రం. తుది నిబంధనలు 3 వారాల్లో సిద్ధం చేస్తామని కేంద్రం కోర్టుకి తెలిపింది. తదుపరి...

« Previous
Next »
Showing
901
to
920
of
23335
results
‹
1
2
...
43
44
45
46
47
48
49
...
1166
1167
›
⚠️ You are not allowed to copy content or view source