Logo
Download our app
జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ హ.త్యకు కుట్ర
NEWS   Aug 17,2026 02:48 pm
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ కుట్ర పన్నినట్లు సమాచారం. ఓ రౌడీషీటర్‌తో వైసీపీ నేత నరేంద్ర రెడ్డి సుపారీ మాట్లాడినట్లు తెలుస్తోంది. హత్య కోసం రూ.కోటిన్నరకు ఒప్పందం కుదుర్చుకున్నాడని సమాచారం. ఉదయం జిమ్‌కు వెళ్లే క్రమంలో జనసేన నేతను హత్య చేయాలని పథకం పన్నారు. ఇందుకోసం ఇప్పటికే రెండు సార్లు ఆ ముఠా రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నరేంద్ర రెడ్డి అక్రమాలను గతంలో శ్రీనివాస యాదవ్‌ అడ్డుకున్నారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 11:38 am
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా...

LATEST NEWS   Aug 19,2026 11:33 am
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్...

LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...

⚠️ You are not allowed to copy content or view source