Logo
Download our app
ఏపీ చరిత్రలో మెగా డీఎస్సీ మైలురాయి
NEWS   Aug 17,2026 02:46 pm
కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎక్కడా ఎటువంటి జాప్యం లేకుండా 148 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. విద్యా రంగ చరిత్రలోనే ఇదొక మైలురాయి అన్నారు మంత్రి నారా లోకేష్. మెగా డీఎస్సీపై శాసనసభలో మంత్రి లోకేశ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2019-24 మధ్య ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. మెగాడీఎస్సీ ప్రక్రియను 148 రోజుల్లో పూర్తి చేశామన్నారు లోకేశ్.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source