Logo
Download our app
వైసీపీ నేత అంబటి మురళిపై పరువు నష్టం దావా
NEWS   Aug 17,2026 02:31 pm
పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, వైసీపీ నేత అంబటి మురళిపై పరువు నష్టం దావా వేశారు టీడీపీ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర. రూ.5 కోట్లకు MLA ధూళిపాళ్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రచారం చేశారని దావాలో ఆయన ఆరోపించారు. గుంటూరు అడిషనల్ ఫ్యామిలీ కోర్టులో ఈ దావా దాఖలయింది. అంబటి మురళీకృష్ణ తో పాటుగా సాక్షి మీడియాలో పనిచేసే పలువురు వ్యక్తులను కూడా పార్టీలుగా చేర్చారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 11:38 am
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా...

LATEST NEWS   Aug 19,2026 11:33 am
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్...

LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...

⚠️ You are not allowed to copy content or view source