Logo
Download our app
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
NEWS   Aug 17,2026 02:56 pm
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. రాహుల్‌గాంధీ ఆస్తులు జప్తు చేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించారు రాహుల్‌గాంధీ. అయితే రాహుల్‌గాంధీకి తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాదనలకు అవకాశమివ్వకుండా ఏకపక్షంగా ఆదేశాలివ్వడం ఏంటంది సుప్రీంకోర్టు. సీబీఐ, ఈడీలు... హైకోర్టుకు ఎలాంటి నివేదిక ఇవ్వొద్దని ఆదేశించింది. రాహుల్‌గాంధీ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source