Logo
Download our app
మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
NEWS   Aug 17,2026 02:31 pm
కరీంనగర్ నగరపాలక సంస్థ: నగరంలోని 3వ డివిజన్ విద్యారణ్యపురి, 23వ డివిజన్ బాలాజీనగర్‌లలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. మౌలిక వసతులు మెరుగుపరిచి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source