Logo
Download our app
మోడల్‌ స్కూల్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు
NEWS   Aug 17,2026 02:29 pm
రావికమతం మండలం మారుపాక ఏపీ మోడల్‌ స్కూల్‌లో PGT–Economics, Civics గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు 50 శాతం మార్కులు, B.Ed‌ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు పాఠశాలలో హాజరుకావాలని ప్రిన్సిపాల్‌ సత్య సునీల్‌ తెలిపారు. వివరాలకు 8498874636, 9490261232 నంబర్లను సంప్రదించాలి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source