Logo
Download our app
ఎమ్మెల్సీ అనంతబాబుకి నో బెయిల్
NEWS   Aug 17,2026 02:26 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుడిగా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఆగస్టు 17 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా తన విధులు నిర్వర్తించేందుకు పరిమిత కాలానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు.అనంతబాబు తన పిటిషన్‌లో ఎమ్మెల్సీనని..శాసనమండలి సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలను, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. కోర్టు నిర్దేశించే షరతులకు లోబడి పూచీకత్తులు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని, సమావేశాలు ముగిసే వరకు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 03:03 pm
గ్రూప్‌-1 లాంటి స్కామ్‌ ఎన్నడూ చూడలేదు
అసెంబ్లీ లాబీలో AP ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్‌ను ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లుండి...

LATEST NEWS   Aug 17,2026 03:00 pm
ఉదయనిధి వ్యాఖ్యలపై అన్నామలై ఆగ్రహం
తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీ మాజీ నేత కె. అన్నామలై విమర్శించారు. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, నటి త్రిషను...

LATEST NEWS   Aug 17,2026 02:56 pm
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. రాహుల్‌గాంధీ ఆస్తులు జప్తు చేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు...

⚠️ You are not allowed to copy content or view source