News Feed
Back to Main Portal
భార్య మరణం తట్టుకోలేక అదే రోజు భర్త మృతి
భార్య చనిపోయిన అదే రోజు భర్త మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. తానూర్ మండల కేంద్రానికి చెందిన బండేవార్ పోశెట్టి (91), పెంటుబాయి (86)...
చోరీ కేసులో నలుగురి అరెస్ట్
చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని కే.ఆర్.కే కాలనీలో నివాసం ఉండే పెన్నేశ్వరి ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది....
కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించిన జిల్లా కలెక్టర్
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తన కుమార్తెను జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ ప్రీ స్కూల్లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ కూతురు స్వర అక్కడి...
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మధ్యాహ్న భోజన పథకం కార్మికులను, శానిటేషన్ వర్కర్లను అక్రమంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎంఈవో ఆఫీసు వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల కన్వీనర్ విత్తనాల...
ఏపీ మంత్రివర్గ కీలక నిర్ణయాలివే..
• వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు. • పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో తొలగింపు. • పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు...
బోర్ వేయించిన మున్సిపల్ చైర్మన్
KMR: కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో నీటి సమస్య ఉండటంతో బోర్ వేయించి సమస్యను తీర్చారు మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ. అనంతరం ఆమె మాట్లాడుతూ...
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే నల్లమిల్లికి...
రాష్ట్ర ఎస్టీ కమీషన్ పర్యటన
బూర్జ మండలం వైకుంఠపురం పంచాయతీ పరిధిలోని అల్లిపల్లి గూడను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్. అల్లిపల్లి ప్రజలు విన్నపం మేరకు విచ్చేసిన...
పట్టపగలే ఘరానా చోరి
కంచికచర్ల పట్టణ పరిధిలోని చెవిటికల్లు గ్రామం వెళ్లే రహదారి ప్రక్కన కూరగాయలు కొనేందుకు వ్యక్తి వెళ్ళగా, ముగ్గురు అపరిచిత వ్యక్తులు అక్కడికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్న...
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అండ
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. సీఎం చంద్రబాబు పలు దఫాలుగా కేంద్రంతో పోలవరంపై చర్చించారు. ప్రధాని, ఆర్థిక, జలశక్తి మంత్రులతో మాట్లాడారు. ఈ...
పెద్దింటి రచనలకు 5 MPhil, 4 Phd
పెద్దింటి అశోక్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా కిష్టం పేట(చందుర్తి) పాఠశాలలో ఉపాధ్యాయుడు. సాహిత్యంపై తనదైన ముద్ర వేసాడు. పాతికేళ్లుగా తెలంగాణ మట్టి భాషలో కథలు నవలలు...
3,300ఎకరాల్లో వరి నాట్లు
దేవీపట్నం మండలంలో ఇప్పటి వరకు 3,300ఎకరాల్లో వారినాట్లు పడ్డాయని అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రశాంతి తెలిపారు. మండలంలో పొలాలను వ్యవసాయ శాఖ సిబ్బంది పరిశీలించారు. ప్రతీ రైతు తప్పనిసరిగా...
ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు
HYD: సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బత్తుల సిద్దేశ్వరులు, సంజీవ్ నేతల ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది....
గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
వినాయక చవితి ఉత్సవ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో సిస్టంతో రాజమండ్రి అర్బన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి అలాగే రాజమండ్రి రూరల్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం...
పేపర్ లెస్ ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన ఈసారి మంత్రి వర్గ సమావేశం పేపర్ లెస్తో నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు....