Logo
Download our app
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అండ
NEWS   Aug 28,2024 09:20 am
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. సీఎం చంద్రబాబు పలు దఫాలుగా కేంద్రంతో పోలవరంపై చర్చించారు. ప్రధాని, ఆర్థిక, జలశక్తి మంత్రులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి సానుకూల స్పందన వెలువడింది. జాతీయ ప్రాజెక్టు పోలవరంను పూర్తిగా నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత, బకాయిలు సహా, నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.

Top News

LATEST NEWS   Jul 25,2026 05:28 pm
ఢిలీల్లో కాక్రోచ్ కార్యకర్తల సంబరాలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...

LATEST NEWS   Jul 25,2026 05:26 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం భేటీ
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారానికి పరిష్కారం కనుక్కొనేందుకు గాను కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులు, కేంద్రం మూడోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున మంత్రులు...

LATEST NEWS   Jul 25,2026 03:59 pm
పెద్దకొర్పోల్: ఘనంగా బీరన్న బోనాలు
వరంగల్: నెక్కొండ (మం) పెద్ద కొర్పోల్ గ్రామంలో కురుమల‌ కులదైవం బీరన్న స్వామి బోనాల వేడుకలు వైభవంగా జ‌రిగాయి. మహిళలు బోనాలను డప్పుల వాయిద్యాల నడుమ ఊరేగిం...

⚠️ You are not allowed to copy content or view source