బోర్ వేయించిన మున్సిపల్ చైర్మన్
NEWS Aug 28,2024 09:25 am
KMR: కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో నీటి సమస్య ఉండటంతో బోర్ వేయించి సమస్యను తీర్చారు మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ. అనంతరం ఆమె మాట్లాడుతూ చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.