పెద్దింటి రచనలకు 5 MPhil, 4 Phd
NEWS Aug 28,2024 09:14 am
పెద్దింటి అశోక్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా కిష్టం పేట(చందుర్తి) పాఠశాలలో ఉపాధ్యాయుడు. సాహిత్యంపై తనదైన ముద్ర వేసాడు. పాతికేళ్లుగా తెలంగాణ మట్టి భాషలో కథలు నవలలు రాస్తు న్నాడు. నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సినిమాలకు మాటలు పాటలు రాస్తు న్నారు. ఉస్మానియా, కాక తీయ మద్రాస్ యునివర్సిటిలలో ఓరియంటల్, సిటీ కాలేజీల్లో ఆయన రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు 5ఎంఫిల్ డిగ్రీలు 4 పీహెచ్డీలు వచ్చాయి.