Logo
Download our app
ఏపీ మంత్రివ‌ర్గ కీల‌క నిర్ణ‌యాలివే..
NEWS   Aug 28,2024 10:27 am
• వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు. • పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో తొలగింపు. • పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.  ఈ పనుల్లో ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించేందుకు నిర్ణయం. • ఆబ్కారీ శాఖ పునర్‌ వ్యవస్థీకరణకు పచ్చజెండా. SEB రద్దుకు ఆమోదం. • వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేతకు ఓకే. • సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం.

Top News

LATEST NEWS   Jul 25,2026 05:28 pm
ఢిలీల్లో కాక్రోచ్ కార్యకర్తల సంబరాలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...

LATEST NEWS   Jul 25,2026 05:26 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం భేటీ
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారానికి పరిష్కారం కనుక్కొనేందుకు గాను కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులు, కేంద్రం మూడోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున మంత్రులు...

LATEST NEWS   Jul 25,2026 03:59 pm
పెద్దకొర్పోల్: ఘనంగా బీరన్న బోనాలు
వరంగల్: నెక్కొండ (మం) పెద్ద కొర్పోల్ గ్రామంలో కురుమల‌ కులదైవం బీరన్న స్వామి బోనాల వేడుకలు వైభవంగా జ‌రిగాయి. మహిళలు బోనాలను డప్పుల వాయిద్యాల నడుమ ఊరేగిం...

⚠️ You are not allowed to copy content or view source