www.breakingnow.app | Wed, 18 Nov 2026

Language: Telugu

Back to Main Portal
డీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సుమన్
LATEST NEWS Aug 24,2024 05:21 am
డీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సుమన్

NZB: ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రీజినల్ ఇన్చార్జిగా కండెల సుమన్ ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...

మహిళా మేడలో నుండి బంగారం చోరీ
LATEST NEWS Aug 24,2024 05:18 am
మహిళా మేడలో నుండి బంగారం చోరీ

అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన మహిళ శివాలయంకు వెళ్లి తిరిగి వస్తుండగా మహిళ మెడలో బంగారు గొలుసులను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కుని పోయారు....

అగలి హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
LATEST NEWS Aug 24,2024 05:16 am
అగలి హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

శ్రీ సత్య సాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వి.రత్న ఉత్తర్వులు జారీ చేశారు. జప్తు...

గిద్దలూరులో నేడు పవర్ కట్
LATEST NEWS Aug 24,2024 05:14 am
గిద్దలూరులో నేడు పవర్ కట్

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడి శేషగిరిరావు చెప్పారు. విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని...

పేపర్ మిల్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
LATEST NEWS Aug 24,2024 05:07 am
పేపర్ మిల్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ

రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపిస్తామని మంత్రి దుర్గేష్, స్థానిక ఎంపి...

ఈనెల 28వ వరకూ మోస్తరు వర్షాలు
LATEST NEWS Aug 24,2024 05:05 am
ఈనెల 28వ వరకూ మోస్తరు వర్షాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాగల 5 రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్...

ఎలాంటి సమస్యలు లేకుండా ఇసుక
LATEST NEWS Aug 24,2024 05:04 am
ఎలాంటి సమస్యలు లేకుండా ఇసుక

ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ...

గంజాయిని నిర్మూలించడానికి పటిష్టమైన చర్యలు
LATEST NEWS Aug 24,2024 05:03 am
గంజాయిని నిర్మూలించడానికి పటిష్టమైన చర్యలు

ఏజెన్సీలో గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారిని, వినియోగించేవారిని గుర్తించి కఠిన చర్యలు...

మృతుడి కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత
LATEST NEWS Aug 24,2024 04:59 am
మృతుడి కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత

సామర్లకోటకు చెందిన మొండి నాగబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోని ఎసెన్సియా కర్మాగారంలో...

కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం
LATEST NEWS Aug 24,2024 04:58 am
కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో 9 ఇండ్లలో భారీ చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి వివేకానంద కాలనీ శ్రీరామ్ నగర్ కాలనీ స్నేహపూర్ కాలనీలలో దొంగలు...

కలెక్టర్ ని కలిసిన నూతన జిల్లా వ్యవసాయ అధికారి
LATEST NEWS Aug 24,2024 04:54 am
కలెక్టర్ ని కలిసిన నూతన జిల్లా వ్యవసాయ అధికారి

KMR: కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారిగా తిరుమల ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా ఆత్మ పిడిగా పని చేసిన తిరుమల ప్రసాద్ బదిలీపై కామారెడ్డికి వచ్చారు....

బాన్సువాడ నూతన సబ్ కలెక్టర్ గా కిరణ్మయి
LATEST NEWS Aug 24,2024 04:52 am
బాన్సువాడ నూతన సబ్ కలెక్టర్ గా కిరణ్మయి

KMR: బాన్సువాడ డివిజన్ సబ్ కలెక్టర్ గా 2022 ట్రైన్ ఐఏఎస్ లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు చేసింది. ప్రస్తుతం బాన్సువాడ డివిజన్ కు ఆర్డిఓ రమేష్...

LRS నమోదును పరిశీలించిన కలెక్టర్
LATEST NEWS Aug 24,2024 04:51 am
LRS నమోదును పరిశీలించిన కలెక్టర్

KMR: కామారెడ్డి జిల్లా బాన్స్ వాడాలో, LRS చేసే విధానాన్ని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్...

జగన్ గౌడ్ పై కేసు నమోదు
LATEST NEWS Aug 24,2024 04:47 am
జగన్ గౌడ్ పై కేసు నమోదు

KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు గండి మాసానిపేటకు చెందిన జగన్ గౌడ్ పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై...

నేడు డయల్ యువర్ డీఎం
LATEST NEWS Aug 24,2024 04:45 am
నేడు డయల్ యువర్ డీఎం

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎం శ్రీనివాస్ శనివారం...