KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు గండి మాసానిపేటకు చెందిన జగన్ గౌడ్ పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ స్నేహితుడైన సతీష్ ను జగన్ గౌడ్ తిడుతుండగా శ్రీనివాస్ గౌడ్ అలా ఎందుకు తిడుతున్నావు అని ప్రశ్నిస్తే నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావ్ అని శ్రీనివాస్ గౌడ్ ని బూతులు తిడుతూ చంపేస్తానని బెదిరించినట్లు ఎస్సై తెలిపారు.