ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎం శ్రీనివాస్ శనివారం ఉదయం ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్టీసీ రవాణా వ్యవస్థకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా 99592 25695ను సంప్రదించాలని తెలిపారు.