KMR: కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారిగా తిరుమల ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా ఆత్మ పిడిగా పని చేసిన తిరుమల ప్రసాద్ బదిలీపై కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.