LRS నమోదును పరిశీలించిన కలెక్టర్
NEWS Aug 24,2024 04:51 am
KMR: కామారెడ్డి జిల్లా బాన్స్ వాడాలో, LRS చేసే విధానాన్ని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తహసిల్దార్ వరప్రసాద్ ఇరిగేషన్ ఏఈ గజనంద్ తదితరులు పాల్గొన్నారు.