KMR: బాన్సువాడ డివిజన్ సబ్ కలెక్టర్ గా 2022 ట్రైన్ ఐఏఎస్ లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు చేసింది. ప్రస్తుతం బాన్సువాడ డివిజన్ కు ఆర్డిఓ రమేష్ రాథోడ్ విధులు నిర్వహిస్తున్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి కొప్పి శెట్టి బాధ్యతలు తీసుకోనున్నారు.