NZB: ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రీజినల్ ఇన్చార్జిగా కండెల సుమన్ ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజు లేఖలో వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాననుసరం రీజినల్ పార్టీ నిర్మాణ కార్యక్రమాలను బాధ్యతయూతంగా నిర్వర్తించాలని అయినా సూచించారు. విశారాదన్ మహారాజ్ కి సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.