Category: LATEST NEWS
Back to Main Portal
అవకతవకలపై విచారణ చేపడతాం
వరంగల్ నగరంలోని కల్పలత సూపర్ బజార్ కోపరేటివ్ స్టోర్ కు అధికారిక అడ్మినిస్ట్రేటర్ గా హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్ ను జిల్లా కలెక్టర్ చహత్ బాజ్ పాయ్...
షర్మిలకు జగన్ లేఖ.. పెళ్లి వేదికపై అభ్యంతరం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖను పార్టీ విడుదల చేసింది. షర్మిల కుమార్తె అంజలి వివాహాన్ని బెంగళూరులోని తన నివాసంలో నిర్వహించడంపై...
గుండంపల్లిలో జమ్మిగద్దెకు భూమిపూజ
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వీఢీసీ ఆధ్వర్యంలో జమ్మిగద్దె నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. జమ్మిగద్దె...
రైతుల రక్షణకు ఖేత్ బచావో అభియాన్
మల్యాల మండలం రామన్నపేటలో ఏవో చంద్రదీపక్ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు....
YCP నేతల తీరుపై బొజ్జల ఆగ్రహం
శ్రీకాళహస్తిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన తోపులాటపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై నిర్వహించిన విలేకరుల...
టీటీడీకి రూ.20 లక్షల విరాళం
ఒంగోలుకు చెందిన భక్తుడు గడ్డం వేణుగోపాల్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. గురువారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు...
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
హైదరాబాద్కు చెందిన భక్తుడు పి. వీరేంద్రబాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి...
బాక్సింగ్లో హరిణి ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఎంపిక
జగిత్యాలలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాఠశాలల బాక్సింగ్ పోటీల్లో తాటిపల్లి గురుకుల విద్యార్థిని టి. హరిణి ప్రతిభ చాటింది. మల్యాల మండలం తాటిపల్లి గురుకుల...
భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు
రానున్న 6 నెలల్లో సూపర్ ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు....
తొలిరోజు ఎంపీటీసీ నామినేషన్లు నిల్
గిద్దలూరు: గిద్దలూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు నిరాశాజనకంగా సాగింది. అక్టోబర్ 21, 2026న మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క నామినేషన్ కూడా దాఖలు...
గిద్దలూరులో మారిన మున్సిపల్ రాజకీయం
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ తన నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి....
మార్కాపురంలో వైఎస్సార్సీపీ నేత హౌస్ అరెస్ట్
గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి కె.పి. నాగార్జునరెడ్డిని మార్కాపురంలో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ...
పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయం
పండుగ సాయన్న ధైర్యసాహసాలు ఎంతో గొప్పవని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి కార్యక్రమాన్ని...
అదిగో పులి.. ఇదిగో తోక..
మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులుపేట మండలం పెద్దనాగారం సమీపంలో పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కలకలం రేపింది. గ్రామస్తుల సమాచారంతో గురువారం అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో...
ఖేలో ఇండియా పోటీలకు హనుమకొండ
హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియం మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదిక కానుంది. డిసెంబర్లో నిర్వహించనున్న ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు...